జాతీయ వార్తలు

బిజెపి అధ్యక్షుడిగా మళ్లీ అమిత్ షా ఎన్నిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: బిజెపి ప్రస్తుత అధ్యక్షుడు అమిత్ షా రెండోసారి అదే పదవికి ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అధ్యక్ష పదవికి ఆయన ఒక్కరి పేరు మాత్రమే ప్రతిపాదనకు రావడంతో ఎన్నిక ఏకగ్రీవమైంది.ఆయన పేరును ప్రధాని మోదీ ప్రతిపాదించగా పలువురు కేంద్ర మంత్రులు సమర్ధించారు. ఈ ఎన్నికకు పార్టీ అగ్రనేతలు అద్వానీ, మురళీమనోహర్ జోషీ దూరంగా ఉండడం గమనార్హం. షా నేతృత్వంలో పార్టీ మరిన్ని ఘన విజయాలు సాధిస్తుందని మోదీ అన్నారు.