జాతీయ వార్తలు

ఆశారాంకు జీవిత ఖైదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జోధ్‌పూర్ : పదహారేళ్ల బాలికపై అత్యాచారం కేసులో ఆశారాం బాపుకు జోథ్‌పూర్ కోర్టు జీవిత ఖైదు విధించింది. జోధ్‌పూర్‌ సెంట్రల్‌ జైలులో ఏర్పాటుచేసిన ప్రత్యేక గదిలో ఈ కేసుకు సంబంధించిన తుది విచారణ జరగ్గా.. ప్రత్యేక న్యాయమూర్తి జస్టిస్‌ మధుసూదన్‌ శర్మ ఈ తీర్పు వెల్లడించారు. బుధవారం ఉదయం ఈ కేసును విచారించిన కోర్టు బాలికను అత్యాచారం చేసిన కేసులో ఆశారాం బాబును దోషిగా ప్రకటిస్తూ తీర్పును వెలువరించింది. మరో ఇద్దరు దోషులకు 20 సంవత్సరాల చొప్పున జైలు శిక్ష విధించింది.