తెలంగాణ

ప్రణయ్ హత్యకేసులో ఏడుగురు నిందితుల అరెస్టు:ఎస్పీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్గొండ: ప్రణయ్ హత్యకు జూలైలో స్కెచ్ సిద్ధం చేశారని, ఈ కేసులో ఏడుగురిని అరెస్టు చేశామని ఎస్పీ రంగనాథ్ తెలిపారు. ఆయన ఈరోజు మీడియాతో మాట్లాడుతూ.. కోటి రూపాయలు డిమాండ్ చేసిన అస్గర్ అలీ చివరకు 50 లక్షలకు ఒప్ఫందం కుదుర్చుకున్నట్లు వెల్లడించారు. బీహార్‌కు చెందిన సుభాష్ శర్మతో ఈ హత్య చేయంచినట్లు వెల్లడించారు.