తెలంగాణ

ఏఎస్సై మోహన్‌రెడ్డికి 14 రోజుల రిమాండ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్: సస్పెండైన ఏఎస్సై మోహన్‌రెడ్డికి కరీంనగర్ జిల్లా కోర్టు 14రోజులు రిమాండ్ విధించింది. జిల్లాకు చెందిన నారాయణరెడ్డి మృతదేహం దగ్గర లభ్యమైన సూసైడ్ నోట్ ఆధారంగా పోలీసులు మోహన్‌రెడ్డిపై ఐపీసీ 306 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. మోహన్‌రెడ్డి బాధిత సంఘం ఆందోళనల నేపథ్యంలో పోలీసులు మోహన్‌రెడ్డిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చారు. నయీంతో మోహన్‌రెడ్డికి సంబంధాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.