అంతర్జాతీయం

ఆసీస్‌పై భారత్ ఘన విజయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆడిలైడ్: ఆసిస్ జట్టుపై కోహ్లీసేన విజయాన్ని నమోదు చేసింది. 31పరుగుల తేడాతో విజయాన్ని నమోదు చేసుకుంది. ఆసీస్ పర్యటనలో సిరీస్‌లో తొలి టెస్టు గెలవటం భారత్‌కు ఇదే తొలిసారి కావటం గమనార్హం. భారత్ నిర్దేశించిన 323 పరుగుల లక్ష్యంతొ రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ఆసీస్ 291 పరుగులకు ఆలౌటైంది.