జాతీయ వార్తలు

ఇన్‌కంటాక్స్ పరిమితి రూ. 4లక్షలకు పెంచాలి : అసోచామ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూదిల్లి : ప్రస్తుతం ఉన్న వ్యక్తిగత ఆదాయపన్ను పరిమితిని 2.5 లక్షలనుంచి రూ. 4 లక్షలకు పెంచాలని కేంద్రప్రభుత్వాన్ని అసోచామ్ కోరింది. అసోచామ్ ఆధ్వర్యంలో ఇటీవల దేశంలోని ప్రధాన నగరాల్లో వ్యక్తిగత ఆదాయపన్ను పరిమితిపై ఉద్యోగుల అభిప్రాయాలపై సర్వే జరిగింది. ప్రసుత పరిమితిని పెంచడం వల్ల పొదుపు, బీమా రంగాలకు మేలు జరుగుతుందని అసోచామ్ అభిప్రాయపడింది.