రాష్ట్రీయం
శాసనసభ్యుల ప్రమాణస్వీకారం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Thursday, 17 January 2019
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ప్రొటెం స్పీకర్ ముంతాజ్ అహ్మద్‌ఖాన్ శాసనసభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. తొలుత ముఖ్యమంత్రి కేసీఆర్ తెలుగులో దైవసాక్షిగా ప్రమాణ స్వీకారం చేశారు. తదనంతరం మహిళా సభ్యులు, మిగిలిన ఎమ్మెల్యేలు ఎన్నికల కమిషన్ తయారుచేసిన ప్రమాణ పత్రం ఆధారంగా ప్రమాణ స్వీకారం చేశారు.