జాతీయ వార్తలు

పార్లమెంటు సెంట్రల్ హాలులో అటల్ భారీ చిత్రపటం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: పార్లమెంటు సెంట్రల్ హాలులో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి భారీ చిత్రపటాన్ని ప్రధాని మోదీ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో లోకసభ స్పీకర్ సుమిత్రామహాజన్, కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీ ట్విట్టర్‌లో స్పందిస్తూ.. అటల్‌జీ అధిక కాలం ప్రతిపక్షంలోనే ఉన్నారని, కాని ఆయన తన ఐడియాలజీ నుంచి తప్పుకోలేదని అన్నారు. ప్రసంగంలో పవర్, వౌనంలో శక్తి ఉండేదని అన్నారు.