ఆటాపోటీ

ప్రాణ భయం.. ( పాప్‌కార్న్)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యూదుడైన సలామో అరోచ్ ప్రాణభయంతో వణికిపోయాడు. ఆ భయమే అతనిని బాక్సింగ్ పోటీల్లో గెలిపించింది. కెరీర్‌లో 91 విజయాలు సాధించిన అతను నాజీలకు చిక్కాడు. ఆ రోజుల్లో ఖైదీల మధ్య బాక్సింగ్ ఫైట్స్ పెట్టి ఆనందించడం జైలు అధికారులకు అలవాటుగా ఉండేది. ఓడిన వారిని గ్యాస్ చాంబర్‌లో పడేసి లేదా తుపాకీతో కాల్చి చంపేవారు. ప్రాణాలు నిలబెట్టుకోవడానికి అరోచ్ ప్రతి ఫైట్‌లోనూ నెగ్గాడు. రెండేళ్లపాటు అతను 200 ఫైట్స్‌లో గెలిచి ప్రాణాలు నిలబెట్టుకున్నాడు. ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత అతను జైలు నుంచి బయటపడ్డాడు.

- సత్య