ఆటాపోటీ

విక్‌వార్ రికార్డులు (పాప్‌కార్న్)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాక్సింగ్ చరిత్రలో మూడు అరుదైన రికార్డులు బ్రిటిషర్ లెనఇ విక్‌వార్ ఖాతాలో ఉన్నాయి. 1928-1947 మధ్యకాలంలో అతను 463 బౌట్స్‌లో పోటీపడ్డాడు. 336 విజయాలు సాధించాడు. 127 ఫైట్స్‌లో పరాజయాలను ఎదుర్కొన్నాడు. ఎక్కువ బౌట్స్, అత్యధిక విజయాలు, ఎక్కువ పరాజయాల రికార్డులు అతని ఒక్కడి పేరిటే ఉండడం విశేషం.