ఆటాపోటీ

తొలి రౌండ్‌లోనే.. (పాప్‌కార్న్)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మొదటి రౌండ్‌లోనే అత్యధిక నాకౌట్ విజయాలను సాధించిన బాక్సర్ విల్‌ఫ్రెడ్ బెనిటెజ్. అతను 63 ఫైట్స్‌లో పాల్గొని 53 గెలిచాడు. వీటిలో 31 మొదటి రౌండ్‌లో నాకౌట్ ద్వారా సాధించినవే కావడం విశేషం. అంతేకాదు, అంతర్జాతీయ బాక్సింగ్ టైటిల్‌ను అందుకున్న అత్యంత చిన్న వయస్కుడిగా కూడా అతను రికార్డు పుస్తకాల్లోకి ఎక్కాడు. కేవలం 17 ఏళ్ల వయసులోనే బెనిటెజ్ మొదటి టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు.