ఆటాపోటీ

అలీ పట్టుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాక్సింగ్‌కు మారుపేరుగా నిలిచిన ‘ది గ్రేటెస్ట్’ మహమ్మద్ అలీకి పట్టుదల ఎక్కువ. అతను చిన్నతనంలో ఒకసారి సుగర్ రే రాబిన్సన్‌ను చూసేందుకు వెళ్లాడు. అతి కష్టం మీద అతనిని కలుసుకున్నాడు. అయితే, అలీ ఆటోగ్రాఫ్ అడిగితే రాబిన్సన్ నిరాకరించాడు. బాక్సింగ్ ప్రపంచాన్ని జయించాలన్న పట్టుదల అతనిలో అప్పుడే మొలకెత్తింది. అనుకున్నట్టే అసాధారణ బాక్సర్‌గా ఎదిగాడు. తనకు జరిగిన అనుభవాన్ని గుర్తుంచుకున్న అతను తన జీవితకాలంలో ఎవరు అడిగినా లేదనకుండా ఆటోగ్రాఫ్‌లు ఇచ్చాడు.