ఆటాపోటీ

డిఆర్‌ఎస్‌కు గ్రీన్ సిగ్నల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్టు సిరీస్‌లో కీలక పరిణామం. వివిధ కారణాలను పేర్కొంటూ చాలాకాలం డిఆర్‌ఎస్‌ను భారత క్రికెట్ బోర్డు వ్యతిరేకిస్తూ వస్తున్నది. అయితే, కెప్టెన్ కోహ్లీ, కోచ్ అనిల్ కుంబ్లే తదితరులు సానుకూలత వ్యక్తం చేయడం ఒకవైపు, అంతర్జాతీయ స్థాయిలో పెరుగుతున్న మరోవైపు ప్రభావం చూపగా బిసిసిఐ తన మొండిపట్టును వీడింది. డిఆర్‌ఎస్‌ను అమలు చేసేందుకు ఆమోదించింది. కొత్త నిర్ణయం నేపథ్యంలో తొలి భారత్ ఆడుతున్న తొలి సిరీస్ కావడంతో, ఇంగ్లాండ్‌తో పోరు ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఘన విజయాలు
టెస్టుల్లో భారీ విజయాల విషయంలో భారత్‌పై ఇంగ్లాండ్ పూర్తి ఆధిపత్యాన్ని కనబరచింది. ఈ జాబితాలో మొదటి పది స్థానాలను ఇంగ్లాండ్ ఆక్రమించడం విశేషం. 1974 జూన్‌లో లార్డ్ మైదానంలో జరిగిన టెస్టులో ఆ జట్టు ఇన్నింగ్స్ 285 పరుగుల తేడాతో విజయభేరి మోగించింది. ఇన్నింగ్స్ విజయాల్లో ఆతర్వాతి తొమ్మిది స్థానాలు కూడా ఇంగ్లాండ్‌వే. భారత్ 2002 ఆగస్టులో లీడ్స్‌లో జరిగిన టెస్టును ఇన్నింగ్స్ 46 పరుగుల ఆధిక్యంతో గెల్చుకుంది. ఇంగ్లాండ్‌పై టీమిండియాకు అదే అత్యుత్తమ విజయం. కాగా, పది వికెట్ల తేడాతో భారత్‌ను ఇంగ్లాండ్ నాలుగు పర్యాయాలు ఓడించింది. ఇంగ్లాండ్‌పై భారత్ ఒకసారి మాత్రమే పది వికెట్ల ఆధిక్యంతో గెలుపొందింది.