ఆటాపోటీ

ఊరిస్తున్న విజయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారత జట్టును విజయం ఊరిస్తున్నది. ఇంగ్లాండ్‌పై టీమిండియాకు చివరిసారి టెస్టు సిరీస్ 2008లో దక్కింది. అప్పటి జట్టులో ఆడిన వారిలో అమిత్ మిశ్రా మాత్రమే ఇప్పటి జట్టులో ఉన్నాడు. 2014లో భారత జట్టు ఇంగ్లాండ్‌లో పర్యటించినప్పుడు, ప్రస్తుత కెప్టెన్ విరాట్ కోహ్లీ దారుణంగా విఫలమయ్యాడు. ఐదు టెస్టుల్లో అతను 13.4 సగటుతో కేవలం 134 పరుగులు చేయగలిగాడు. నాడు ఎదుర్కొన్న అవమానానికి నేడు స్వదేశంలో కోహ్లీ బదులు తీర్చుకునే అవకాశం ఉంది.

భారత్‌పై ఒక టెసులో ఎక్కువ వికెట్లు పడగొట్టిన బౌలర్ ఇయాన్ బోథం. ప్రపంచ మేటి ఆల్‌రౌండర్లలో ఒకడిగా పేరు సంపాదించిన అతను 1980 ఫిబ్రవరిలో జరిగిన ముంబయ టెస్టులో 13 వికెట్లు సాధించాడు. 48.5 ఓవర్లు బౌల్ చేసిన అతను 106 పరుగులిచ్చాడు. వినూ మన్కడ్ 1952 ఫిబ్రవరిలో జరిగిన చెన్నై టెస్టులో 69.4 ఓవర్లలో 108 పరుగులకు 12 వికెట్లు కూల్చాడు. అదే విధంగా ఎల్ శివరామకృష్ణన్ 1984 నవంబర్‌లో ముంబయ టెస్టులో 77.2 ఓవర్లు వేసి, 181 పరుగులిచ్చి 12 వికెట్లు సాధించాడు. అలెక్ బెడ్‌సర్ రెండు పర్యాయాలు 11 వికెట్ల చొప్పున కూల్చాడు. అతనితోపాటు వెరిటీ, నీల్ ఫోస్టర్, మాంటీ పనేసర్ కూడా తలా పదకొండు వికెట్లు పడగొట్టారు. ఒక టెస్టులో పది వికెట్లు సాధించిన బౌర్ల జాబితాలో జాన్ లెవెర్, గాబీ అలెన్, సలీం దురానీ, చేతన్ శర్మ, అనిల్ కుంబ్లే ఉన్నారు. ట్రూమన్ ఒక టెస్టులో అత్యధికంగా తొమ్మిది వికెట్లు సాధించాడు.
కాగా, ఒక టెస్టులో అలెక్ బెడ్‌సర్ రెండు పర్యాలు పదేసి వికెట్లు కూల్చాడు. అతను ఐదు నుంచి తొమ్మిది మధ్య వికెట్లను నాలుగు సార్లు పడగొట్టాడు. భారత్ తరఫున ఎల్ శివరామకృష్ణన్, చేతన్ శర్మ, సలీం దురానీ, వినూ మన్కడ్, భారత ప్రస్తుత కోచ్ అనిల్ కుంబ్లే ఒక్కోసారి ఒక టెస్టులో పది వికెట్లు తమ ఖాతాలో వేసుకోగలిగారు. స్థూలంగా చూస్తే బౌలింగ్‌లో భారత్ కంటే ఇంగ్లాండ్ రికార్డులే మెరుగ్గా ఉన్నాయ.