ఆటాపోటీ

తొలి కెప్టెన్ గ్రెగరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు తొలి కెప్టెన్ డేవ్ గ్రెగరీ 1876-79 మధ్య కాలంలో మూడు టెస్టులకు నాయకత్వం వహించాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన ఈ మూడు మ్యాచ్‌ల్లో ఆస్ట్రేలియా రెండు విజయాలు సాధించింది. ఒక టెస్టును కోల్పోయింది. న్యూసౌత్ వేల్స్‌లో జన్మించిన గ్రెగరీ ప్రతిభావంతుడైన బ్యాట్స్‌మన్‌గా, ఫాస్ట్ బౌలర్‌గా గుర్తింపు సంపాదించాడు.