ఆటాపోటీ

కబడ్డీ విశ్వవిజేత భారత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రపంచ కబడ్డీ చాంపియన్‌షిప్ టైటిల్‌ను భారత్ వరుసగా మూడోసారి గెల్చుకొని హ్యాట్రిక్ సాధించింది. మొత్తం మీద ఈ టైటిల్‌ను అందుకోవడం మన దేశానికి ఇది ఎనిమిదోసారి. ఇరాన్‌తో జరిగిన ఫైనల్‌లో 38-29 తేడాతో విజయం సాధించి, అంతర్జాతీయ కబడ్డీలో తనకు తిరుగులేదని మరోసారి రుజువు చేసుకుంది. సూపర్ టెన్‌ను సాధించిన అజయ్ ఠాకూర్ భారత్ విజయంలో కీలక భూమిక పోషించాడు. కొత్త ఫార్మెట్‌ను ప్రవేశపెట్టిన తర్వాత ఇది మూడో ప్రపంచ కప్‌కాగా, భారత్ వరుసగా మూడోసారి విజేతగా నిలిచింది. ప్రపంచ కప్ ప్రవేశపెట్టిన తర్వాత భారత్ టైటిల్‌ను అందుకోవడం ఇది ఎనిమిదోసారి. కొత్త ఫార్మెట్‌లో ఇరాన్ ముచ్చటగా మూడోసారి రన్నర్ ట్రోఫీని సంపాదించుకుంది.