ఆటాపోటీ

మట్టిలో ఆటలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* బేస్‌బాల్ మాజీ పిచర్ మార్క్ ఫిర్డిచ్‌ని ‘ది బర్డ్’ అని అభిమానులు ముద్దుగా పిలుస్తారు. ఎవరైనా ఒక మ్యాచ్‌కి ముందు గ్రౌండ్‌లో బాగా ప్రాక్టీస్ చేస్తారు. కొంత మంది చివరి క్షణం వరకూ అక్కడే ఉంటారు. కానీ, ఫిర్డిచ్ మాత్రం మ్యాచ్‌కి ముందు మట్టిలో గంతులు పెట్టేవాడు. అక్కడే ఒంటరిగా ఏవేవో ఆటలు ఆడేవాడు. చివరికి మురికిపట్టిన బట్టలతోనే మ్యాచ్ ఆడేందుకు వెళ్లేవాడు. మురికిలో పొర్లాడితేనే అతనిని అదృష్టదేవత వరిస్తుందేమో!

- సత్య