ఆటాపోటీ

వింత నిర్ణయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* భుజానికీ కాలికీ తేడా లేదా? మిగతా ఎవరికైనా తేడా ఉందేమోగానీ, ఆస్ట్రేలియా అంపైర్ డారిల్ హార్పర్‌కు మాత్రం రెండూ ఒకటే. భారత జట్టు 1999-2000 సీజన్‌లో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లినప్పుడు చోటు చేసుకున్న సంఘటన దీనికి ఓ ఉదాహరణ. సచిన్ తెండూల్కర్ ఇంకా పరుగుల ఖాతాను తెరవకముందే, గ్లేన్ మెక్‌గ్రాత్ వేసిన బంతి అతని భుజానికి తగిలింది. అయితే, బౌలర్ అప్పీల్ చేయడం, అంపైర్ హార్పర్ అతనిని ఎల్‌బిగా ప్రకటించడం క్షణాల్లో జరిగిపోయాయి. బంతి భుజానికి తగిలిందని సచిన్ చెప్పినప్పటికీ హార్పర్ పట్టించుకోలేదు. టీవీ రీప్లేలో ఆ విషయం స్పష్టం కావడంతో, అంపైర్ నిర్ణయంపై దుమారం రేగింది. చివరికి ఈ ఉదంతమే హార్పర్ అంపైరింగ్ కెరీర్‌కు తెరదించింది.