ఆటాపోటీ

జిడ్డు బ్యాటింగ్ (పాప్‌కార్న్)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* ఐపిఎల్ అంటేనే పరుగుల విందు. తక్కువ బంతుల్లో ఎక్కువ పరుగులు సాధించేందుకు ప్రతి ఆటగాడు ప్రయత్నిస్తాడు. అయితే, జిడ్డు బ్యాటింగ్‌తో ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించిన బ్యాట్స్‌మెన్ కూడా లేకపోలేదు. అలాంటి వారిలో ప్రవీణ్ కుమార్ పేరును ముందుగా ప్రస్తావించాలి. అతను 113 ఐపిఎల్ ఇన్నింగ్స్‌లో 1,035 బంతులను డిఫెన్స్ ఆడాడు. డేల్ స్టెయిన్ 90 ఇన్నింగ్స్‌లో 978, లసిత్ మలింగ 98 ఇన్నింగ్స్‌లో 970 డాట్ బాల్స్ ఆడి, జిడ్డు బ్యాటింగ్‌కు కొత్త నిర్వచనం చెప్పారు.