ఆటాపోటీ

ఆసియా కప్ ఫుట్‌బాల్‌కు చైనా బిడ్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆసియా కప్ ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్ పోటీలకు బిడ్ వేయాలని చైనా
నిర్ణయించింది. 2023లో జరిగే పోటీలకు ఆతిథ్యమిచ్చే హక్కులను
సంపాదించుకోవడానికి బిడ్స్‌ను పిలిచిన వెంటనే తాము కూడా ధరఖాస్తు చేస్తామని చైనా అధ్యక్షుడు జీ జింగ్‌పింగ్ ప్రకటించాడు. ప్రపంచంలోనే అత్యధిక జనాభాగల దేశమైన చైనా ఫిఫా ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 84వ స్థానంలో ఉంది. ఇటీవల కాలంలో సాకర్‌లో కొంత అభివృద్ధి కనబడుతున్నప్పటికీ, అది ఆశించిన స్థాయిలో లేదని అధికారులు అంటున్నారు. ఆసియా కప్ లాంటి మెగా ఈవెంట్స్‌ను నిర్వహిస్తే ఈ క్రీడకు దేశంలో మరింత ప్రాచుర్యం లభిస్తుందని, ఆదరణ పెరుగుతుందని జింగ్‌పింగ్ తెలిపాడు. అందుకే బిడ్ వేయాలని అనుకుంటున్నట్టు చెప్పాడు.