ఆటాపోటీ

చిచ్చర పిడుగు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాధారణ పిల్లలు నడక నేర్చుకునే వయసులోనే బ్రైస్ బ్రిటెస్ సాకర్ ఆటగాడిగా కాంట్రాక్టు సంపాదించాడు. 20 నెలల వయసులో అతను బెల్జియం దేశానికి చెందిన ఎఫ్‌సి రేసింగ్ బాక్స్‌బెర్గ్ క్లబ్ కాంట్రాక్టు సంపాదించాడు. ప్రొఫెషనల్ ఫుట్‌బాలర్‌గా కాంట్రాక్టు పొందిన అత్యంత పిన్న వయస్కుడిగా చరిత్ర సృష్టించాడు. కాగా, ప్రొఫెషనల్ లీగ్ మ్యాచ్ ఆడిన వారిలో చిన్నవాడిగా వౌరిసియో బాల్దివిసో పేరు రికార్డు పుస్తకాల్లో చేరింది. బొలీవియాకు ప్రాతినిథ్యం వహించే సమయానికి అతని వయసు కేవలం 12 సంవత్సరాలు.