ఆటాపోటీ

అలుపెరుగని ఫెదరర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరుసగా ఎక్కువ గ్రాండ్ శ్లామ్ టోర్నీల్లో ఆడిన ఘనత రోజర్ ఫెదరర్‌కు దక్కుతుంది. కెరీర్‌లో ఇప్పటి వరకూ 63 గ్రాండ్ శ్లామ్ టోర్నీల్లో ఆడిన అతను వరుసగా 62 టోర్నీల్లో పాల్గొని రికార్డు సృష్టించాడు. అయతే, వెన్నునొప్పి కారణంగా ఈసారి అతను ఫ్రెంచ్ ఓపెన్‌కు హాజరుకావడం లేదు. లేకపోతే, అతని ఖాతాలో రొలాండ్ గారోస్ వరుసగా 63వ టోర్నీగా చేరి ఉండేది. కాగా, వేన్ ఫెరెనా 56, స్ట్ఫిన్ ఎడ్‌బర్గ్ 54 వరుస గ్రాండ్ శ్లామ్ టోర్నీల్లో ఆడి, ఈ విభాగంలో రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు.