ఆటాపోటీ

సూపర్ క్రిస్ ఎవర్ట్....పాప్‌కార్న్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* మహిళల విభాగంలో క్రిస్ ఎవర్ట్ లాయిడ్ అత్యధికంగా 7 పర్యాయాలు టైటిల్ సాధించింది. 1974, 1975, 1979, 1980, 1983, 1985, 1986 సంవత్సరాల్లో విజేతగా నిలిచిన క్రిస్ ఎవర్ట్ తన కెరీర్‌లో మొత్తం 18 గ్రాండ్ శ్లామ్ సింగిల్స్ టైటిళ్లను అందుకుంది. 1972లో ప్రొఫెషనల్‌గా అవతరించిన ఆమె 1989లో టెన్నిస్‌కు గుడ్‌బై చెప్పింది. ప్రపంచ మేటి టెన్నిస్ క్రీడారిణుల జాబితాలో క్రిస్ ఎవర్ట్ స్థానం సంపాదించుకుంది. స్ట్ఫె గ్రాఫ్ ఆరు, జస్టిన్ హెనిన్ నాలుగు టైటిళ్లతో వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. ఫ్రెంచ్ ఓపెన్ మహిళల విభాగంలో విజేతగా నిలిచిన అత్యంత పెద్ద వయస్కురాలు ఆండ్రెస్ గిమెనో. 1972లో మహిళల చాంపియన్‌షిప్ గెల్చుకునే సమయానికి ఆమె వయసు 34 సంవత్సరాల 10 నెలలు. మహిళల విభాగంలో టైటిల్ సాధించిన తొలి చైనా క్రీడాకారిణి లి నా. 2011లో ఆమె టైటిల్‌ను దక్కించుకుంది. - సత్య