ఆటాపోటీ

కష్టకాలం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒకప్పుడు భారత టెన్నిస్‌ను శాసించిన లియాండర్ పేస్ కష్టాల సుడిలోపడి అల్లాడుతున్నాడు. బద్ధ శత్రువుగా మారిన ఒకప్పటి తన డబుల్స్ భాగస్వామి మహేష్ భూపతి భారత డేవిస్ కప్ జట్టుకు నాన్ ప్లేయింగ్ కెప్టెన్‌గా ఎంపిక కావడం అప్పటికే కుటుంబ పరంగా పలు సమస్యలు ఎదుర్కొంటున్న పేస్‌ను మరిన్ని కష్టాల్లోకి నెట్టింది. పేస్‌తో విభేదించి, దూరంగా ఉంటున్న అతని భార్య రియా పిళ్లే ఇప్పుడు ఏకంగా కోటి రూపాయల పరిహారం కోరుతూ కోర్టుకెక్కింది. దీనితో డబ్బు కట్టి ఆమెను వదలించుకోవాలో లేక ఆస్తిలో భాగం ఇవ్వాలో అర్థంగాక పేస్ తల పట్టుకుంటున్నాడు. జీవితంలో గెలవడం అంటే కోర్టులో టెన్నిస్ ఆడినంత సులభం కాదని అతనికి తెలిసొచ్చిందేమో!