ఆటాపోటీ

సున్నాల్లో భారత్ గ్రేట్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎక్కువ పర్యాయాలు సున్నాకే అవుటైన ఆటగాళ్ల జాబితాలో మొదటి ఐదు స్థానాలు భారత్‌కే దక్కడం గమనార్హం. జవగళ్ శ్రీనాథ్, హర్భజన్ సింగ్, కృష్ణమాచారి శ్రీకాంత్, రాహుల్ ద్రవిడ్, యువరాజ్ సింగ్ తలా నాలుగుసార్లు ఆస్ట్రేలియాపై డకౌట్ అయ్యారు. మూడేసిసార్లు సున్నాకే వెనుదిరిగిన వారిలో రోజర్ బిన్నీ, బ్రెట్ లీ, సౌరవ్ గంగూలీ, రికీ పాంటింగ్ ఉన్నారు. మొత్తం 21 మంది ఆటగాళ్లు రెండేసి పర్యాయాలు పరుగుల ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరారు.
* పది లేదా అంతకు మించి సిక్సర్లు సాధించిన బ్యాట్స్‌మెన్ నలుగురు ఉన్నారు. వీరిలో ఇద్దరు ఆస్ట్రేలియన్లు కాగా, మరో ఇద్దరు భారతీయులు. షేన్ వాట్సన్ 20 సిక్సర్లతో అగ్రస్థానాన్ని ఆక్రమిస్తే, యువరాజ్ సింగ్ 19 సిక్సర్లతో రెండో స్థానంలో ఉన్నాడు. డేవిడ్ వార్నర్ 14, రోహిత్ శర్మ 12 చొప్పున సిక్సర్లు కొట్టారు.