ఆటాపోటీ

ఈడోరకం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆనందాన్ని ఒకొక్కరూ ఒక్కోరకంగా ప్రదర్శిస్తారు. డాడ్జెర్స్ ఆటగాడు ట్రేస్ థాంప్సన్ అందరికంటే భిన్నంగా సంతోషాన్ని వ్యక్తం చేశాడు. లాస్ ఏంజిల్స్‌లో జరిగిన ఎన్‌ఎల్ వెస్ట్ టైటిల్ పోరులో శాన్‌ఫ్రాన్సిస్కోను ఓడించి టైటిల్ సాధించిన తర్వాత సహచరుడు ఆస్టిన్ బర్నెస్‌పై షాంపైన్ చల్లడానికి థాంప్సన్ పరుగులు తీశాడు. ఇద్దరూ మైదానంలో స్ప్రింటర్ల మాదిరి పరిగెత్తడం హుషారు పెంచిందేమోగానీ కొంతమంది ప్రేక్షకులు కూడా వారితో కలిసే ప్రయత్నం చేశారు. ఈడో రకం అని థాంప్సన్‌పై పళ్లు నూరుకుంటూ, పరిస్థితిని అదుపు చేయడానికి భద్రతా సిబ్బంది నానా ఇబ్బంది పడ్డారు.

సత్య