ఆటాపోటీ

ఐదుగురు బౌలర్ల ‘డబుల్ సెంచరీ’!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారత్, శ్రీలంక జట్ల మధ్య జరిగిన టెస్టుల్లో బౌలర్లు రెండు వందలు లేదా అంతకు మించి పరుగులిచ్చిన సంఘటనలు ఐదు పర్యాయాలు నమోదయ్యాయి. ఒక ఇన్నింగ్స్‌లో భారీగా పరుగులిచ్చిన రికార్డు భారత స్పిన్నర్ రాజేష్ చౌహాన్‌ది. 1997 కొలంబో టెస్టులో అతను 76 ఓవర్లు వేసి, కేవలం ఒక వికెట్ సాధించాడు. 276 పరుగులు సమర్పించుకున్నాడు. 2009 ముంబయి టెస్టులో హర్భజన్ సింగ్ 53.3 ఓవర్లలో 240, 1997 కొలంబో టెస్టులో అనీల్ కుంబ్లే 72 ఓవర్లలో 223, 2010 కొలంబో టెస్టులో సూరజ్ రణ్‌దీప్ 222, 2009 అహ్మదాబాద్ టెస్టులో అమిత్ మిశ్రా 203 చొప్పున పరుగులిచ్చారు.