ఆటాపోటీ

‘సెంచరీ’ బౌలర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యాషెస్‌లో ఎక్కువ వికెట్లు సాధించిన బౌలర్ షేన్ వార్న్. అతను 36 మ్యాచ్‌ల్లో 195 వికెట్లు పడగొట్టాడు. గ్లేన్ మెక్‌గ్రాత్ 157, హ్యూజ్ ట్రంబెల్ 141 వికెట్లతో ద్వితీయ, తృతీయ స్థానాల్లో ఉన్నారు. కాగా, వికెట్ల సెంచరీ పూర్తిచేసిన బౌర్లు మరో 14 మంది ఉన్నారు. డెనినస్ లిల్లీ, ఇయాన్ బోథమ్, బాబ్ విల్లీస్, ఎంఎ నోబెల్, లిండ్‌వాల్, డబ్ల్యు రోడ్స్, బర్నెస్, గ్రిమెట్, బెడ్సెర్, ఒరియల్లీ, టర్నర్, ఆర్ పీల్, గిఫెన్, ఆల్డర్‌మన్ ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు.
ఒక ఇన్నింగ్స్‌లో పదికి పది వికెట్లు సాధించిన ఘనత జిమ్ లేకర్‌కు దక్కుతుంది. 1956లో జరిగిన మాంచెస్టర్ టెస్టులో అతను 53 పరుగులకు పది వికెట్లు సాధించాడు. అదే మ్యాచ్‌లో, మరో ఇన్నింగ్స్‌లో అతను 37 పరుగులకు తొమ్మిది వికెట్లు కూల్చాడు.