ఆటాపోటీ

ఒంటి చేత్తో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హంగరీ షూటర్ కారొలీ టకాక్స్‌ను అసాధారణ ప్రతిభావంతుడిగా చెప్పుకోవాలి. 1938లో జరిగిన ఓ ప్రమాదంలో అతను కుడి చేతిని కోల్పోయాడు. పాఠశాలకు వెళ్లే రోజుల్లో ఎడమ చేత్తోనే షూటింగ్ ప్రాక్టీస్ చేశాడు. గురువు లేకుండా కేవలం తనకు ఉన్న శ్రద్ధతో అతను ఎదిగాడు. 1948, 1952 ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకాలు కైవసం చేసుకున్నాడు. 1904లో జార్జి ఐసర్ తర్వాత ఒలింపిక్స్‌లో పాల్గొన్న వికలాంగుడు అతనే. 1952లో లిజ్ హార్టెల్ అనే మరో వికలాంగుడు కూడా ఒలింపిక్స్‌లో పాల్గొన్నాడు.