ఆటాపోటీ

టెస్టుల్లోకి ఆలస్యంగా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంగ్లాండ్‌కు చెందిన జేమ్స్ సదర్టన్‌కు క్రికెట్ అంటే ఎంతో ఇష్టం. క్లబ్ స్థాయి పోటీల్లో తరచు ఆడేవాడు. జాతీయ జట్టులో స్థానం కోసం చాలాకాలం ఎదురుచూశాడు. చివరికి అతనికి అవకాశం రానేవచ్చింది. 1877లో ఆస్ట్రేలియాపై అతను టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. అప్పటికి అతని వయసు 49 సంవత్సరాల, 119 రోజులు కావడం విశేషం. అంత ఎక్కువ వయసులో టెస్టు క్రికెట్‌లోకి అడుగుపెట్టిన ఆటగాడు ఇప్పటి వరకూ మరొకరు లేరు. సదర్టన్ రికార్డు 14 దశాబ్దాలుగా చెక్కుచెదరలేదు.