ఆటాపోటీ

బాహాబాహీ..(పాప్‌కార్న్)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాంచెస్టర్ యునైటెడ్, మాంచెస్టర్ సిటీ ఆటగాళ్ల మధ్య మైదానంలో మొదలైన ఘర్షణ ఆ తర్వాత కూడా కొనసాగింది. మాంచెస్టర్‌లోని డెర్బీ టనె్నల్‌లో పరస్పరం ఎదురైన ఇరు జట్ల ఆటగాళ్లు, అధికారులు, సపోర్టింగ్ స్ట్ఫా బాహాబాహీకి దిగారు. యునైటెడ్ ఆటగాళ్ల దాడిలో సిటీ ఆటగాడు జొస్ వౌరిన్హో తలకు బలమైన గాయమైంది. ఆ జట్టు కోచ్ మకెల్ అర్టెటా కూడా తీవ్రంగా గాయపడ్డాడు. యునైటెడ్ స్టార్ ఆటగాడు రొమెలూ లుకాకూ విసిరిన బాటిల్ తగలడంతో అర్టెటా ముఖంపై లోతైన గాయమైంది. తెల్లవారి ట్రైనింగ్‌కు సిటీ ఆటగాళ్లు, కోచ్ కట్లతోనే ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొన్నారు. ఈ సంఘటనపై ఇరు జట్లలో ఎవరూ ఫిర్యాదు చేయకపోవడం విశేషం.