ఆటాపోటీ

సచిన్ ఉన్నందుకే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జిమ్ లేకర్ తర్వాత టెస్టు క్రికెట్‌లో ఒక ఇన్నింగ్స్‌లో మొత్తం పది వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా చరిత్ర సృష్టించిన భారత స్పిన్నర్ అనిల్ కుంబ్లే. 1999 ఫిరోజ్‌షా కోట్లా మైదానంలో పాకిస్తాన్‌తో జరిగిన టెస్టులో అతను ఈ ఫీట్‌ను నమోదు చేశాడు. ఒక బౌలర్ బంతులు వేయడానికి ఉపక్రమించే సమయంలో టోపీ, గాగుల్స్ లేదా స్వెటర్‌ను అంపైర్‌కు ఇవ్వడం పరిపాటి. కానీ, ఆ మ్యాచ్‌లో కుంబ్లే తన టోపీ, స్వెటర్‌ను సచిన్ తెండూల్కర్‌కు ఇచ్చినప్పుడే వికెట్‌ను సాధించగలిగాడు. సచిన్ తనకు సమీపంలో ఉన్నందుకే ఒక ఇన్నింగ్స్‌లో పది వికెట్లు సాధ్యమయ్యాయని కుంబ్లే నమ్మకం.