ఆటాపోటీ

క్రాప్ 99 నాటౌట్ (పాప్‌కార్న్)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* ఇంగ్లీష్ కౌంటీ గ్లూసెస్టర్‌షైర్‌కు కెప్టెన్‌గా సేవలు అందించిన జాక్ క్రాప్ ఒక మ్యాచ్‌లో సెంచరీకి చేరువైనప్పటికీ, దురదృష్టం వెంటాడడంతో ఆ మైలురాయిని చేరలేకపోయాడు. గ్లూస్టెర్‌షైర్ ఏడు వికెట్లకు 231 పరుగులు చేసినప్పుడు క్రాప్ 99 పరుగులతో క్రీజ్‌లో ఉన్నాడు. ఇంకా మూడు వికెట్లు చేతిలో ఉన్నాయి కాబట్టి, సెంచరీ చేయడం ఖాయమన్న ధీమాతో ఉన్న అతనికి ఇద్దరు బ్యాట్స్‌మెన్ ఒకరి వెంబడి మరొకరుగా రనౌట్ కావడం దురదృష్టాన్ని కొనితెచ్చింది. ప్రఖ్యాత స్పిన్నర్ జిమ్ లేకర్ బౌలింగ్‌లో చివరి బ్యాట్స్‌మన్ ఔట్ కావడంతో సెంచరీని క్రాప్ కోల్పోయాడు.