ఆటాపోటీ

అచ్చిరాని షర్టు.. (పాప్‌కార్న్)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* సాకర్ చరిత్రలోనే అత్యుత్తమ ఆటగాళ్లలో పీలే ఒకడు. అతనిని చూసేందుకు అభిమానులు స్టేడియాలకు వెల్లువెత్తేవాళ్లు. అతని ఆటోగ్రాఫ్ లభిస్తే, అంతకంటే మహాభాగ్యం లేదని పొంగిపోయేవాళ్లు. ఇక అతనితో ఫొటో దిగే అవకాశమే వస్తే, వారి ఆనందానికి అంతే ఉండేది కాదు. అలాంటి పీలే స్వయంగా ఇచ్చిన షర్టును ఓ అభిమాని వెనక్కు ఇచ్చేశాడట. ఆ షర్టు తీసుకున్నప్పటి నుంచి తనకు అన్ని అపశకునాలు, నష్టాలే తప్ప పరిస్థితి ఏమాత్రం ఆశాజనకంగా లేదని పీలేని కలిసి వాపోయాడట. ‘నీ షర్టు నువ్వే తీసుకో’ అంటూ బలవంతంగా పీలే చేతిలో దానిని ఉంచేసి, క్షణం కూడా అక్కడ ఉండకుండా వెళ్లిపోయాడట. సూపర్ స్టార్‌గా వెలిగిపోయిన పీలేకు అలాంటి అనుభవం ఎప్పుడూ ఎదురై ఉండదు.