ఆటాపోటీ

అసలు కారణం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమెరికా బాస్కెట్‌బాల్ చరిత్రలోనే అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడైన మైఖేల్ జోర్డాన్ పొడవాటి షార్ట్స్ వేసుకునేవాడు. తర్వాతి కాలంలో చాలామంది అలాంటి షార్ట్స్‌ను వేసుకోవడం ప్రారంభించాడు. ఇంతకీ పొడవాటి షార్ట్స్‌ను జోర్డాన్ ఎందుకు ధరించేవాడో తెలిస్తే ఆశ్చర్యపోతారు. కెరీర్ ఆరంభంలో నార్త్ కరోలినా యూనివర్శిటీ తరఫున ఆడిన అతను, ఆ యూనివర్శిటీ షార్ట్స్ వేసుకునేవాడు. ఆ తర్వాత కూడా ప్రతి మ్యాచ్‌లోనూ తప్పనిసరిగా వాటిని ధరించేవాడు. అవి కనిపించకుండా ఉండేందుకు, తాను ప్రాతినిథ్యం వహిస్తున్న జట్టు షార్ట్స్ చాలా పొడవుగా ఉండేలా జాగ్రత్తపడేవాడు.