ఆటాపోటీ

ఆధిపత్య పోరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రికెట్ ఆడే దేశాలు, క్రికెటర్ల మధ్యేకాదు.. బంతులు తయారు చేసే కంపెనీల మధ్య కూడా ఆధిపత్య పోరు తీవ్రంగా ఉంది. క్రికెట్ బంతులను తయారు చేసే కంపెనీలు వందల సంఖ్యలో ఉన్నప్పటికీ, ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన సంస్థలు మాత్రం ముచ్చటగా మూడే. వీటిలో మొదటిది కూకబూరా. ఈ కంపెనీకి చెందిన బంతులకు విశేష ఆదరణ ఉంది. భారత సంతతికి చెందిన దిలీప్ జజోడియా ఇంగ్లాండ్‌లో డ్యూక్ కంపెనీని పెట్టి, బంతుల తయారీలో దూసుకెళుతున్నాడు. ఎస్‌జి బంతులను ఒకప్పుడు మన దేశంలో ఎక్కువగా వాడేవారు. ఇప్పటికీ జోనల్ స్థాయి పోటీల్లో ఈ బంతులనే ఉపయోగిస్తున్నారు.