ఆటాపోటీ

విశ్రాంతికి తెర!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రపంచ హెవీవెయిట్ బాక్సింగ్ మాజీ చాంపియన్ టైసన్ ఫ్యూరీ సుమారు రెండేళ్ల విశ్రాంతికి తెరదించాడు. మళ్లీ పూర్వ వైభవం కోసం జిమ్‌లో తెగ కష్టపడుతున్నాడు. వ్లాదిమిర్ క్లిచ్కోను రెండేళ్ల క్రితం ఓడించి, హెవీవెయిట్ టైటిల్‌ను సాధించిన తర్వాత ఫ్యూరీ రిటైర్మెంట్ ప్రకటించాడు. కానీ, మనసు మార్చుకొని, వచ్చే ఏడాది మళ్లీ బాక్సింగ్ రింగ్‌లోకి అడుగుపెడుతున్నాడు. పొట్ట కరిగించుకోవడం.. కదలికల్లో వేగాన్ని పెంచుకోవడం అతని ముందున్న ప్రధాన అంశాలు. కానీ, సుదీర్ఘ కాలం తర్వాత బాక్సింగ్‌కు అనువుగా శరీరాన్ని సిద్ధం చేసుకోవడం అనుకున్నంత సులభం కాదేమో!