ఆటాపోటీ

మూడేళ్ల వయసులోనే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మూడేళ్ల వయసులోనే కోహ్లీ బ్యాట్ పట్టుకున్నాడట. ఈ విషయాన్ని అతనే ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. అంత చిన్న వయసులో తాను ఏం చేశాడో తనకే తెలియదని, అయితే, కుటుంబ సభ్యులే బ్యాట్‌తో ఆడడం గురించి చెప్పారని కోహ్లీ అన్నాడు. భవిష్యత్తులో ఏం చేయబోతున్నామనేది బహుశా చిన్నతనంలో మన చేష్టల ద్వారా తెలిసిపోతుందేమోనని వ్యాఖ్యానించాడు. ఏదైతేనేం? మూడేళ్ల వయసులో బ్యాట్ పట్టుకున్న కోహ్లీ ఇప్పుడు అదే బ్యాట్‌తో సంచలనాలు సృష్టిస్తున్నాడు. సచిన్ తెండూల్కర్ నెలకొల్పిన రికార్డులను తిరగరాసే ప్రయత్నంలో పడ్డాడు.