ఆటాపోటీ

తొలి డోపింగ్ కేసు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడల్లో డోపింగ్ ఎంతోకాలంగా ఉన్నప్పటికీ, 1968 మెక్సికో సిటీ ఒలింపిక్స్‌లో తొలిసారి చర్యలు తీసుకున్నారు. స్వీడన్‌కు చెందిన పెంటథ్లాన్ అథ్లెట్ హాన్స్-గన్నర్ లిజెన్‌వాల్‌పై వేటు పడింది. పోటీకి ముందు అతను విపరీతంగా బీరు తాగాడట. ఫలితంగా అతను సమర్పించిన శాంపిల్స్‌లో ఆల్కహాల్ పరిమాణం ఎక్కువగా కనిపించింది. అప్పట్లో అథ్లెట్లు ఆల్కాహాల్ వినియోగించడాన్ని నిషేధించారు. ఫలితంగా హాన్స్-గన్నర్‌కు ఎదురుదెబ్బ తప్పలేదు.

చైనాకు తొలి పతకం

బికాలా స్పెషల్

అథ్లెటిక్స్.. ప్రత్యేకించి మారథాన్ అంటేనే నల్ల జాతీయులకే ప్రత్యేకమైన పోటీగా నేడు గుర్తింపు పొందింది. అయితే, ఆధునిక ఒలింపిక్స్ ఆరంభమైన తర్వాత 1960 వరకూ ఒక్క నల్లజాతీయుడు కూడా ఈ ఈవెంట్‌లో పతకం సాధించలేకపోయాడు. 1960 రోమ్ ఒలింపిక్స్‌లో అబెబ్ బికిలా (ఇథియోపియా) మొట్టమొదటిసారి మారథాన్‌లో స్వర్ణ పతకం కైవసం చేసుకున్న నల్లజాతీయుడిగా చరిత్ర సృష్టించాడు. అంతేకాదు... ఆ పోటీలో అతను బూట్లు లేకుండా ఉత్తకాళ్లతోనే పరిగెత్తడం మరో విశేషం.

మచ్ వెన్‌లాక్‌కు గుర్తింపు

ఆధునిక ఒలింపిక్స్ ప్రారంభమైన తొలి రోజుల్లో మచ్ వెన్‌లాక్ గ్రామంలోనూ ఈపోటీలను నిర్వహించాలని అనుకున్నారు. అయితే, ఆ ప్రయత్నం ఫలించలేదు. కానీ, అప్పటి ప్రయత్నాన్ని బ్రిటన్ ఇంకా మరచిపోలేదు. అందుకే, 2012 లండన్ ఒలింపిక్స్‌లో మస్కట్‌కు ‘వెన్‌లాక్’ అన్న పేరును ఖరారు చేశారు.

- సత్య