ఆటాపోటీ

ముందు జాగ్రత్త

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* న్యూజిలాండ్ మహిళా హాకీ జట్టులోని క్రీడాకారిణులు కొత్త అవతారంలో కనిపించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. జర్మనీతో జరిగిన మ్యాచ్‌లో ఆడుతున్నప్పుడు వారు ముఖాలకు మాస్క్ తగిలించుకోవడం ప్రేక్షకులను గందరగోళానికి గురి చేసింది. అయితే, ప్రత్యర్థి జట్టుకు పెనాల్టీ కార్నర్ లభించినప్పుడు బంతిని బలంగా కొడతారు కాబట్టి దాని నుంచి తమను తాము కాపాడుకోవడానికే జట్టు మొత్తం ఇలా మాస్క్‌లు ధరించారని తెలుసుకొని నవ్వుకున్నారు. బంతి బలంగా తగిలితే గాయాలై, ముఖం ఆకారమే మారిపోతుందని, అందుకే, ఆ మాత్రం ముందు జాగ్రత్త అవసరమనీ న్యూజిలాండ్ మహిళా హాకీ జట్టు సభ్యులు అంటున్నారు. నిజమే.