ఆటాపోటీ

బ్రెస్ట్ స్ట్రోక్ మొదటిది?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆశ్చర్యంగా అనిపించినా, స్విమ్మింగ్ విధానాల్లో అన్నిటి కంటే మొదటిది బ్రెస్ట్ స్ట్రోక్ అని నిపుణులు తేల్చారు. ఫ్రీ స్ట్రోక్, బ్రెస్ట్ స్ట్రోక్, బ్యాక్ స్ట్రోక్, బటర్ ఫ్లై స్ట్రోక్, బ్యాక్ స్ట్రోక్, సైడ్ స్ట్రోక్, ఎలిమెంటరీ స్ట్రోక్ వంటి విధానాల్లో ప్రొఫెషనల్ స్విమ్మర్లు ఈత కొడతారు. వీటిలో బ్రెస్ట్ స్ట్రోక్ విధానం అత్యంత పాతది. క్రీస్తుపూర్వం ఒకటో శతాబ్దంలోనే ఈ విధానం అమల్లో ఉండేది. పోటీలు కూడా జరిగేవనడానికి చారిత్రక ఆధారాలు కూడా ఉన్నాయి.

- శ్రీహరి