ఆటాపోటీ

బంతి ఎక్కడ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* మినియాపొలిస్ స్టేడియంలో 1984లో బేస్ బాల్ మ్యాచ్ జరిగింది. ఆక్లాండ్ జట్టుకు చెందిన స్లగ్గర్ డేవ్ కింగ్‌మన్ కొట్టిన బంతి స్టేడియం రూఫ్ దిశగా దూసుకెళ్లింది. అంతే.. ఒక్కసారిగా మాయమైంది. బంతి స్టేడియం రూఫ్ కిందైనా పడాలి. లేదా రూఫ్ మీదైనా ఉండాలి. కానీ, అది ఎటు వెళ్లిందో ఎవరికీ అర్థం కావడం లేదు. స్టేడియం రూఫ్‌ను నిలబెట్టడానికి ఏర్పాటు చేసిన భారీ ఇనుప స్తంభాలు, యాంగ్యులర్ల మధ్య బంతి ఎక్కడో చిక్కుబడి ఉంటుందని భావిస్తున్నారు. కానీ, ఎంత ప్రయత్నించినా బంతి జాడలు ఇప్పటి వరకూ కనిపించలేదు.

- సత్య