ఆటాపోటీ

ట్యాంక్ బయథ్లాన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* సైనికులకూ కొద్దోగొప్పో ఆటవిడుపు కావాలనుకున్నారో ఏమోగానీ రష్యా అధికారులు కొత్త ఆటను కనిపెట్టారు. దాని పేరే ట్యాంక్ బయథ్లాన్. ఎగుడుదిగుడు మార్గాలు, పెద్ద గుంటలను దాటుకొని ముందుకు వెళుతూనే, సుమారు ఆరేడు వందల మీటర్ల దూరంలో ఉంచిన లక్ష్యాలను గురితప్పకుండా ఛేదించడమే ఈ ఆట. తక్కువ సమయంలో గమ్యాన్ని చేరడమేగాక, ఎక్కువ లక్ష్యాలను ఛేదించిన ట్యాంక్‌దే విజయం. రష్యాలో ట్యాంక్ బయథ్లాన్ పోటీలను కూడా నిర్వహిస్తున్నారు. రష్యాతోపాటు ఆర్మేనియా, బెలారస్, కజకస్థాన్ తదితర దేశాలకు చెందిన యుద్ధ ట్యాంక్‌లు ఈ పోటీల్లో పాల్గొంటున్నాయి.