అంతర్జాతీయం

ఇండోనేషియాలో ఆత్మాహుతి దాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇండోనేషియా: సురబయ వద్ద పోలీసు ప్రధాన కార్యాలయం లక్ష్యంగా జరిగిన ఆత్మాహుతి దాడిలో ఏడుగురు మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.ఆత్మాహుతి దాడిలో మహిళ కూడా పాల్గొన్నట్లు పోలీసులు తెలిపారు.