ఆంధ్రప్రదేశ్‌

వృద్ధ దంపతులపై దాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు: చిలకలూరిపేట వద్ద తూర్పు మాలపల్లిలో శనివారం వృద్ధ దంపతులపై ఓ వ్యక్తి మారణాయుధాలతో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన ఇద్దరిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. స్థల వివాదం కారణంగానే వృద్ధ దంపతులపై దాడి జరిగిందని పోలీసులు చెబుతున్నారు.