ఆంధ్రప్రదేశ్‌

ఏయుకు ఎ-ప్లస్ గ్రేడ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖ: ఇక్కడ ఆంధ్ర విశ్వవిద్యాలయానికి ప్రతిష్ఠాత్మకమైన ఎ+ గ్రేడ్‌ను ఇస్తున్నట్లు ‘నాక్’ (నేషనల్ అక్రిడిటేషన్ కమిటీ) ప్రకటించింది. వర్సిటీలో బోధన, వసతులు, నిర్వహణ, ఉద్యోగావకాశాలు వంటి అంశాల ఆధారంగా ఈ గ్రేడ్‌లను ప్రకటించింది. ‘నాక్’ ప్రకటనపై ఎయు విద్యార్థులు, అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు.