ఆంధ్రప్రదేశ్‌

ఆటో బోల్తాపడి ఏడుగురికి గాయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు: కారంచేడు వద్ద గురువారం ఉదయం ఓ గ్యాస్ గోడౌన్‌కు సమీపంలో ఆటో బోల్తా పడి ఏడుగురు కూలీలకు గాయాలయ్యాయి. ఆటో అతివేగంగా వస్తున్నందునే ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు.