ఆంధ్రప్రదేశ్‌

ఆటోలో నుంచి జారిపడి ఇంటర్ విద్యార్థి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం: పరీక్ష రాసేందుకు ఆటోలో వెళుతూ కిందకు జారిపడి ఓ ఇంటర్ విద్యార్థి మరణించాడు. అనంతపురం జిల్లా యాడికి గ్రామానికి చెందిన వరప్రసాద్ అనే ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యార్థి తాడిపత్రిలో పరీక్ష రాసేందుకు ఆటోలో వెళుతుండగా ఈ ఘటన జరిగింది. ఆటోలో ప్రయాణిస్తుండగా వరప్రసాద్ చేతి నుంచి స్కేల్ జారి రోడ్డుపై పడింది. స్కేల్‌ను అందుకునేందుకు కిందకు వంగినపుడు ఆటోలో నుంచి రోడ్డుపై పడి తీవ్ర గాయాలకు లోనైన అతను అక్కడికక్కడే మరణించాడు.