ఆంధ్రప్రదేశ్‌

ఆటోను ఢీకొన్న లారీ: ఇద్దరు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు: ప్రకాశం జిల్లా చినగంజాం మండలం కడవకుదురు వద్ద మంగళవారం ఆటోను లారీ ఢీకొనడంతో ఇద్దరు మరణించారు. ఈ ఘటనలో గాయపడిన ఏడుగురిని ఆస్పత్రికి తరలించారు.