అవీ .. ఇవీ..

బందిఖానా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఔను. నిజంగా ఇది బందిఖానాయే. లేకపోతే ఏంటి చెప్పండి. 800 మంది కోసం ఏర్పాటు చేసిన జైలుగదిలో నాలుగువేలమంది ఉండమంటే మాటలా? ఇదిగో ఇక్కడ కన్పిస్తున్న వీరంతా ఏ ప్రయాణికులో, యాత్రికులో కాదుసుమా. ఫిలిప్పీన్స్‌లోని ప్రఖ్యాత ఖ్యూటిన్ సిటీ జైలులో పరిస్థితి. ఉన్న ఆ కాస్త చోటులోనే ఈ ఖైదీలంతా సర్దుకోవలసి వస్తోంది. దేశ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన రోడ్రిగో నేరగాళ్ల భరతం పడుతూండటంతో ఫిలిప్పీన్స్‌లోని జైళ్లు కిటకిటలాడుతున్నాయి. అందుకు ఇది సాక్ష్యం.

భారతి